పోలీస్ స్టేషన్ లో పూరీ జగన్నాథ్

దర్శకుడు పూరీ జగన్నాద్ ఇవ్వాళా కమీషనర్ దగ్గర కనపడటం సంచలనం గా మారింది.ఈ విషయాన్ని తెలుసుకున్నమీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా పోలీస్ లు లోపలికి అనుమతించలేదు.

 Puri Jagan In Police Station-TeluguStop.com

చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన పూరీ జగన్నాథ్ ను విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి తన స్నేహితుడని, ఆయన్ని కలవడం కోసమే స్టేషన్ కు వచ్చానని ఆయన చెప్పడంతో మీడియా వెనుదిరిగింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube