ఎండ దెబ్బకి జనాలు చచ్చిపోతున్నారు

ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బ తగిలి తెలుగు రాష్ట్రాల ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.రెండు రోజుల వ్యవధిలో 13 మంది భానుడి ప్రకోపానికి ప్రాణాలు వదిలారు.

 Heavy Summer Killing People-TeluguStop.com

నిన్న ఒక్కరోజులో తెలంగాణలో 10 మంది మృతిచెందగా, నేడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మరణించారు.నెల్లూరు జిల్లా కలువాయి మండలం, రామన్నగారి పాలెంలో వెంకయ్య అనే వ్యక్తి, వెంకటరామరాజు పేటలో విజయమ్మ అనే మహిళ పొలం పనుల నిమిత్తం వెళ్లి అక్కడే కుప్పకూలారు.

మరోవైపు ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం నారావారి గూడెంలో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది.ఎండలు అధికంగా ఉంటాయని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube