ఒక మ్యూజిక్ ఛానెల్ కు చెందిన యాంకర్ నిరోషా ఆత్మహత్యకు పాల్పడింది.సికింద్రాబాద్ సింధి కాలనీలోని ప్రైవేటు హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోస్టుమార్టం నిమిత్తం రోషా మృతదేహాన్నిగాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఆమె ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఇప్పుడిప్పుడే అవకాశాలతో పైకి ఒస్తోంది అని చెబుతున్నారు.







