తండ్రి కోసం మహేష్ బాబు

తండ్రిని మించిన తనయుడు అని తెలుగులో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబే.తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు, తండ్రని మించిన నటుడు కూడా.

 Mahesh Babu To Launch Sri Sri Audio-TeluguStop.com

ఇప్పుడు ఆ తండ్రి కి సాయం కానున్నాడు మన సూపర్ స్టార్.

సినియర్ సూపర్ స్టార్ ప్రస్తుతం “శ్రీశ్రీ” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సినియర్ దర్శకుడు ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఒక మరాఠీ సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇందులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ తోపాటు, సుధీర్ బాబు గెస్ట్ రోల్ ఉంటుందని కూడా వార్తలు ఉన్నాయి.

వాటిలో నిజమెంతో తెలియదు కాని, ఈ నెల 18న శ్రీశ్రీ ఆడియో వేడుక హైదరాబాద్ లోని శిల్పకలవెేదిలో ఘనంగా జరుగనుంది.

ఈ ఫంక్షన్ కు ముఖ్యా అతిథిగా మహేష్ బాబు రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube