అక్కినేని అందగాడి సోగ్గాడే చిన్ని నాయన అదరగొడుతోంది.కేవలం మూడు రోజుల్లోనే బయ్యర్లు పెట్టినదాంట్లో 90% తిరిగి రాబట్టుకుంది ఈ చిత్రం.
ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్లు కుడా పెంచేశారు.ఫుల్ రన్ లో ఈ చిత్రం 30 కోట్ల షేర్ మార్కుని దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే జరిగితే పెట్టినదానికి రెండింతలు వసూలు చేసినట్టు లెక్క.
నైజాం : 3.08 కోట్లు
వైజాగ్: 0.64 కోట్లు
ఈస్ట్ : 1.45 కోట్లు
వెస్ట్ : 0.60 కోట్లు
కృష్ణ : 0.81 కోట్లు
గుంటూరు : 1.15 కోట్లు
నెల్లూరు : 0.50 కోట్లు
సీడెడ్ : 2.20 కోట్లు
కర్ణాటక : 1.04 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.15 లక్షలు
ఓవర్సీస్ : 2.50 కోట్లు







