అదితి రావు హైదరి అనే పేరు ఎప్పుడైనా విన్నారా ? హిందీ సినిమాలు చూసే అలవాటు ఉంటె చెప్పాల్సిన పని లేదు కాని హిందీ సినిమాలు చూడని వాళ్ళకైతే చెప్పాల్సిందే.బాలివుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మడు మాంచి ఫేమస్.
సినిమాల కన్నా ఈ భామ చేసే హాట్ హాట్ ఫోటోషూట్ ల వల్లే ఎక్కువగా జనాల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది.ఈ అమ్మాయి తెలుగు అమ్మాయా కాదా అనుకుంటున్నారా ? మన తెలుగమ్మయే.స్వచ్చమైన హైదరాబాది ఈ అదితి రావు హైదరి.
మళ్ళి రెచ్చిపోయింది అదితి.తనకు ఇలాంటివే మామూలే అనుకోండి , ఈసారి బికినితో సరిపెట్టుకోకుండా ఏకంగా అర్థనగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చేసింది.ఇదంతా పెర్నియాస్ పాప అప్ అనే మ్యాగజిన్ కోసం చేసిన ఫోటో షూట్.
అన్నట్టు ఇంకో విషయం, ఒక భారతీయ చిత్రంలో అత్యధిక ముద్దు సన్నివేశంలో నటించిన రికార్డు కుడా ఈ అమ్మడి పేరు మీదే ఉంది.“యే సాలి జిందగీ” అనే చిత్రంలో ఏకంగా 17 సార్లు పెదవి ముద్దుల్లో పాల్గొంది ఈ గడుసరి.ఇంత చేస్తున్న అవకాశాలు మాత్రం రావట్లేదు .సొంతగడ్డకు వచ్చి తెలుగు సినిమాల్లో కుడా ఓ రాయి వేస్తే బాగుండు.






