ఇలియానాతో ఆడిపాడనున్న చిరంజీవి

అవును, త్వరలో మనం మెగాస్టార్ ని తెరపై చుడనున్నాం.అయితే అది ఆయన 150వ చిత్రంలో’ కాదు.మరి ?

 Chiranjeevi To Romance With Ileana-TeluguStop.com

రామ్ చరణ్ -శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే.“మెరుపు అనే టైటిల్ ఫిక్స్ చేసారు.రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.దర్శకుడు శ్రీను వైట్లకి ఎప్పుడు ఎదో విశేషం సినిమాలో ఉండేలా చూసుకోవడం అలవాటే.అయితే ఈసారి అతి ఘనంగా ఉండబోతోంది ఒక సర్ప్రైజ్.

అది ఏంటంటే … మెరుపులో మెగాస్టార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

అక్కడితో ఆగకుండా ఒక పాటలో చిందులేయనున్నారు.ఇంకో విశేషం ఏమిటంటే … ఆ స్పెషల్ సాంగ్ లో ఇలియానా ఉంటే ఇంకా అదిరిపోతుంది అని దర్శకుడు శ్రీను వైట్ల భావిస్తున్నారంట.

ఇది కేవలం గాలి వార్త కాకుండా నిజమైతే బాగుంటుంది కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube