అక్కడ శ్రీమంతుడు ఎందుకు ఆడలేదు ?

10 రోజుల్లో 100కోట్లకు పైగా గ్రాస్, 70కోట్లకు పైగా షేర్ … ఇవి మామూలు లెక్కలు కావు.బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో … రెండు వరుస ఫ్లాప్ల తర్వాత కుడా ఇంచు అయినా తగ్గని తన క్రేజ్ ఎంటో బాక్సు బద్దలు కొట్టి మరీ చెప్పాడు సూపర్ స్టార్.

 Why Srimanthudu Is A Flop In That Region ?-TeluguStop.com

బాహుబలి తర్వాత రెండో అతి పెద్ద తెలుగు సినిమా కానుంది శ్రీమంతుడు …

ఇదంతా పక్కన పెడితే శ్రీమంతుడు తమిళంలో ఫ్లాప్ గా మిగిలిపోనుంది … 3కొట్లకు హక్కులను సొంతం చేసుకుంటె .కొటి రూపాయలు కూడా కొల్లగొట్టెలా లేదు .దీనికి కారణం ఎంటి ?

తమిళ్ నాడులో ఏ తెలుగు హీరోకి లేని క్రేజ్ మహేష్ సొంతం.శ్రీమంతుడు తెలుగు వెర్షన్ కుడా మంచి వసూళ్ళను రాబడుతోంది అక్కడ.కాని తమిళ వెర్షన్ “సెల్వంధన్” మాత్రం ఆకట్టుకోలేకపొయింది.“సెల్వంధన్” కన్నా “శ్రీమంతుడు” బాగా ఆడుతోంది అక్కడ .కారణం సరైనా పబ్లిసిటి లేకపొవడం అంటున్నారు మహేష్ తమిళ అభిమానులు.దానికి తోడు డబ్బింగ్ మహేష్ చెప్పకపోవడం చాలా దెబ్బ తీసింది.

అందుకే భాషా కన్నా భావం ముఖ్యం అనుకోని తెలుగు వెర్షన్ అయినా “శ్రీమంతుడు” కే బ్రహ్మరథం పడుతోంది అక్కడి ప్రజానికం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube