బాన పొట్ట భారంగా మారిందా.. ఈ టీతో ఈజీగా కరిగించుకోండి..!

బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న పురుషులు స్త్రీలు ఎంతో మంది ఉన్నారు.కొందరికి శరీరం మొత్తం సన్నగానే ఉన్న పొట్ట మాత్రం లావుగా బాన మాదిరి తయారవుతుంటుంది.

 This Tea Helps To Get Rid Of Belly Fat Quickly Details, Belly Fat, Fat Cutter D-TeluguStop.com

గంటలు తరబడి కూర్చుని ఉండడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, శరీరానికి శ్రమ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.కారణం ఏదైనా సరే పొట్టను తగ్గించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.

మీకు కూడా మీ బాన పొట్ట( Belly Fat ) భారంగా మారిందా.? అయితే అస్స‌లు చింతించకండి.

Telugu Belly Fat, Cinnamon, Fat, Fat Cutter, Ginger, Green Tea, Tips, Healthy Te

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ టీతో ఈజీగా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు.బాన పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవచ్చు.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) వన్ టీ స్పూన్ అల్లం తురుము, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.

అలాగే ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగిస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకుని తాగేయడమే.

కావాలి అనుకుంటే ఈ టీలో మీరు లెమన్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసుకోవచ్చు.

Telugu Belly Fat, Cinnamon, Fat, Fat Cutter, Ginger, Green Tea, Tips, Healthy Te

రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ గ్రీన్ టీ ను కనుక తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ టీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.క్రమంగా బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.

వెయిట్ లాస్ ను కూడా ప్రమోట్ చేస్తుంది.అంతే కాకుండా ఈ టీ ఒక డీటాక్స్ డ్రింక్ గా పని చేస్తుంది.

బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపించి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే మధుమేహం ఉన్నవారు కూడా ఈ గ్రీన్ టీను తమ డైట్ లో చేర్చుకోవచ్చు.

ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.మరియు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube