అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయన్.. ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్( Tollywood, Kollywood, Bollywood ) ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు.నయనతార పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

 Heroine Nayanatara Bought New House Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

ప్రస్తుతం పరిమితంగా సినిమాలు చేస్తున్న నయనతార తాజాగా 100 కోట్ల రూపాయల ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.పెళ్లికి ముందే నయనతార కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు.

ప్రస్తుతం నయనతార( Nayanthara ) తమిళంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తను సంపాదించుకున్న డబ్బుతో ఇల్లు కమ్ స్టూడియోను నయనతార కొనుగోలు చేయడం గమనార్హం.

దాదాపుగా రెండు దశాబ్దాలుగా నయనతార కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.పోయెస్ గార్డెన్ ఏరియాలో( Poes Garden area ) నయనతార 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కమ్ స్టూడియోను కొనుగోలు చేయడం గమనార్హం.

Telugu Crore Rupees, Bollywood, Nayanatara, Kollywood, Tollywood-Movie

ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్ ఉందని తెలుస్తోంది.నయనతార ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఇల్లు ఏకంగా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని సమాచారం అందుతోంది.విలాసవంతమైన సౌకర్యాలతో ఈ ఇల్లు ఉందని తెలుస్తోంది.నయనతార లగ్జరీ ఇల్లును కొనుగోలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

Telugu Crore Rupees, Bollywood, Nayanatara, Kollywood, Tollywood-Movie

నయనతార తాజాగా ఒక తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ మధ్య కాలంలో నయనతార పూజా కార్యక్రమాలకు, మూవీ ప్రమోషన్లకు హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.నయనతార కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

నయన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హీరోయిన్ నయనతార తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

నయనతార నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube