సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన హుజూర్ నగర్ సీఐ చరమందరాజును జిల్లా ఎస్పీ కె.నరసింహ అభినందించి,
రివార్డు అందజేశారు.
అలాగే గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ గౌడ్ ను కూడా అభినందించి రివార్డు అందజేశారు.ఇటీవలే హుజూర్ నగర్,గరిడేపల్లి,నేరేడుచర్ల మండలాల్లో పట్టపగలే వరస దొంగతనాల జరిగిన విషయం తెలిసిందే.







