ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి హార్దిక శుభాకాంక్షలు: పాతకోట నరేష్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్, మెదక్,ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయాన్ని సాధించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి వలిగొండ మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాతకోట నరేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన

 Hearty Congratulations To Mlc Malka Komaraiah Pathakota Naresh, Congratulations-TeluguStop.com

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీ బిడ్డ విజయం సాధించడం కాంగ్రెస్ బీసీలను చిన్నచూపు చూస్తుందనే దానికి నిదర్శనమన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం నుండి బీసీ అభ్యర్థులని సర్పంచులుగా బీజేపీ తరఫున నిలబెట్టి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube