ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి హార్దిక శుభాకాంక్షలు: పాతకోట నరేష్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్, మెదక్,ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయాన్ని సాధించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకి వలిగొండ మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాతకోట నరేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీ బిడ్డ విజయం సాధించడం కాంగ్రెస్ బీసీలను చిన్నచూపు చూస్తుందనే దానికి నిదర్శనమన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం నుండి బీసీ అభ్యర్థులని సర్పంచులుగా బీజేపీ తరఫున నిలబెట్టి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ECOGRA Certification: What It Means For Canadian Crypto Players And Withdrawal Limits In The True North