తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.ఇక ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులందరికి తెగ నచ్చేసినట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతంగా నచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ కూడా మంచి టాక్ ను మూటగట్టుకోవడం అనేది ఈ సినిమా మీద హైప్ ను క్రియేట్ చేస్తుంది.ఇక హరిహర వీరమల్లు సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేదంటే మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఎక్కువ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.అందుకే ఈ సినిమా కోసం మరికొన్ని డేట్స్ కేటాయించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.మరి ఇదే విధంగా ఇక మీదట కూడా కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఏదో ఒక క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమా మీద ఆయన ఎలా స్పందిస్తాడు అనేది…
.







