నితిన్ వదులుకున్న రెండు సూపర్ హిట్ సినిమాలు ఇవేనా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ప్రతి హీరో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

 These Are The Two Super Hit Movies That Nitin Gave Up , Telugu Film Industry, N-TeluguStop.com
Telugu Nitin, Raja, Ready, Telugu, Nitin Gave, Tollywood-Movie

కాబట్టి ఇలాంటి సందర్బంలో నితిన్( Nitin ) లాంటి నటుడు మాత్రం వరుసగా మంచి విజయాలు అందుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…అయితే నితిన్ తన ఎంటైర్ కెరియర్ లో ఒక రెండు సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకున్నాడనే విషయంలో చాలా మందికి తెలియదు…అందులో ఒకటి రామ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన రెడీ సినిమా( Ready movie ) కాగా, మరొకటి రవితేజ హీరోగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’( Raja the Great ) కావడం విశేషం… అయితే రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి.నితిన్ కనక ఈ సినిమాలు చేసి ఉంటే ఇప్పటికే స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసేవాడు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.

Telugu Nitin, Raja, Ready, Telugu, Nitin Gave, Tollywood-Movie

మరి ఇప్పుడు ఆయన చేసే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… కాబట్టి ఇప్పుడు చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరో గా కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుందనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా నితిన్ మాత్రం భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది.ఒక వేళ సక్సెస్ ఫుల్ సినిమాలు రాకపోతే మాత్రం మిగితా హీరోల కంటే ఆయన చాలా వరకు వెనక పడాల్సిన అవసరమైతే ఉంది…

 These Are The Two Super Hit Movies That Nitin Gave Up , Telugu Film Industry, N-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube