తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఆయన చేసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు…
ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు విలన్ గా( Villain ) మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజనాల( Rajanala ) ఆయనను చూస్తేనే జనం భయంతో పరిగెత్తే వారు.
అలాంటి గొప్ప విలనిజాన్ని పండించిన రాజనాల తన చివరి స్టేజ్ లో మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలను తను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మొత్తం భారీ సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన చివరి స్టేజిలో మాత్రం వాటిని నిలబెట్టుకోలేకపోయాడు.

అందువల్లే చాలా వరకు ఇబ్బందులైతే ఎదురయ్యాయి.ఇక దానికి అనుగుణంగానే ఆయనకు షుగర్ ఉండటం వల్ల డైట్ సరిగ్గా చేయలేకపోవడంతో ఆయన కాలుకున్న వేలు ఇన్ఫెక్షన్ తో తీసివేయడం ఏది ఏమైనా కూడా ఆయన గడ్డు పరిస్థితులను ఎదిరించి ఇండస్ట్రీ లో రాణించిన తర్వాత కూడా నిజ జీవితంలో చాలా ఇబ్బందులను పడినట్టుగా తెలుస్తుంది.మరి ఆయనలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

తనకంటూ గొప్ప గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులను అనుభవించారనే చెప్పాలి… ఇక ఇప్పుడున్న జనరేషన్ లో నటులు ఆయన రేంజ్ లో నటించి మెప్పించడానికి గానీ ఆయనతో మ్యాచ్ చేయడానికి గానీ పనికిరారనే చెప్పాలి…చూడాలి మరి ఇక మీదటైన ఆయన లాంటి నటులు ఇండస్ట్రీ లోకి వస్తారా లేదా అనేది…
.







