వేములవాడ రాజన్న సేవలో యు ఎస్ ఎ .భక్తులు కోడె మొక్కులు చెల్లింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని హైదరాబాదులోని కూకట్పల్లికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.యు ఎస్ ఎ .

 Usa In The Service Of Vemulawada Rajanna. Devotees Paid For The Heifers, Vemula-TeluguStop.com

నివాసి అయిన తన భార్య పిటర్,తన తల్లి దండ్రులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.యు ఎస్ ఎ .లోనే సెటిల్ అయినట్టు తెలిపారు.కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.

స్వామి వారు మా ఇంటి ఇలవేల్పు అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube