వేములవాడ రాజన్న సేవలో యు ఎస్ ఎ .భక్తులు కోడె మొక్కులు చెల్లింపులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని హైదరాబాదులోని కూకట్పల్లికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.
యు ఎస్ ఎ .నివాసి అయిన తన భార్య పిటర్,తన తల్లి దండ్రులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
యు ఎస్ ఎ .లోనే సెటిల్ అయినట్టు తెలిపారు.
కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.స్వామి వారు మా ఇంటి ఇలవేల్పు అని చెప్పారు.