తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో శ్రీకాంత్ ఓదెల ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి దానికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా చాలా రిచ్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఇక దసరా సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఇప్పుడు నానితో ప్యారడైజ్ ( Paradise )అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే చిరంజీవితో చేయాల్సిన సినిమాకి లైన్ క్లియర్ అవుతుందనే చెప్పాలి.
ఇప్పటివరకు నాని ఈ సినిమా కోసం అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి ఈ సినిమాతో మరోసారి తన దైన రీతిలో సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ ఓదెలో ఈ సినిమాతో ఆయన కంటు ఒక భారీ క్రేజ్ ను సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ చిరంజీవి సినిమాతో ఆయనకంటూ ఒక సూపర్ స్టార్ డమ్ ని సంపాదించుకున్నట్లయితే ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం… మరి ఇలాంటి సందర్భంలోనే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి తో చేయబోతున్న సినిమాలో కొంతవరకు ఫ్యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది…
.







