తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ఒకప్పుడు అందరు హేళన చేసేవారు.ఎందుకంటే తెలుగులో అంత మంచి సినిమాలు రావు… రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతారు.
వాళ్ళకి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడం చేతకాదు అంటూ చాలా హేళన చేస్తూ మాట్లాడేవారు.కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మారిపోయింది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

మరి ఎట్టకేలకు రాబోయే సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తాయా లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.ఇక యంగ్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.ముఖ్యంగా కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) లాంటి హీరో ‘క’ సినిమాతో పాన్ ఇండియాలో మంచి సక్సెస్ ని అందుకొని 50 కోట్ల మార్కెట్ ను కొల్లగొట్టాడు.

ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వసూళ్లను రాబట్టడం విశేషం…పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం ఓజి సినిమాతో( OG movie ) ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు.మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అయితే ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు.చిన్నచిన్న హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయకపోవడం విశేషం.
ఇక ఓజి సినిమాతో వాటిని ఇండస్ట్రీ రికార్డ్ లు బ్రేక్ చేస్తూ ఆయన భారీ వసూళ్లను రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
.







