రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుదీర్,ఆటో రామ్ ప్రసాద్ లు దర్శించుకొని స్వామి వారి సేవలో తరించారు.
ముందుగా స్వామి వారి ప్రీతి పాత్ర మైన కోడె మొక్కు చెల్లించుకొని, పరివార దేవతలను దర్శించుకున్నారు.
అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.







