విశ్వక్ సేన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ భారీ షాకిచ్చిందిగా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ కు( Vishwaksen ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

 Unexpected Shock To Vishwak Sen Laila Movie Details, Vishwak Sen, Laila Movie, V-TeluguStop.com

విశ్వక్ సేన్ నటించిన లైలా( Laila Movie ) ఈ నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా సెన్సార్( Censor ) పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించగా చివరకు ఆ ప్రచారమే నిజమైంది.

ఈ సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో ఎ సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.సినిమాలో సగ భాగం విశ్వక్ సేన్ లేడీ గెటప్( Vishwaksen Lady Getup ) లో కనిపించనున్నారు.

ఆకాంక్ష శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.లైలా సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంది.

లైలా గెటప్ కు విశ్వక్ సేన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.

Telugu Akanksha Sharma, Laila, Laila Censor, Laila Trailer, Tollywood, Vishwak S

విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లన్ చేసుకుంటున్నారు.ప్రముఖ బ్యానర్లలో విశ్వక్ సేన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.కొన్ని సినిమాలకు విశ్వక్ సేన్ సీక్వెల్స్ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా విశ్వక్ సేన్ లుక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

Telugu Akanksha Sharma, Laila, Laila Censor, Laila Trailer, Tollywood, Vishwak S

విశ్వక్ సేన్ తన కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కనిపిస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రాబోయే రోజుల్లో ఈ తరహా సినిమాలు మరిన్ని తెరకెక్కే అవకాశం అయితే ఉంది.లైలా సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube