ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు… అందుకే వాళ్లు తీసే సినిమాల్లో చాలా వైవిధ్యమైన కథాంశాలు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరో కూడా పాన్ ఇండియాలో సినిమాలను తీస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.
ఇక ఇప్పుడు ఆయన బాటలోనే మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా నడిచే ప్రయత్నమైతే చేస్తున్నారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) ఇప్పటికే బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఆ సినిమా డిజాస్టర్ బాట పట్టాడు.

మరి మొత్తానికైతే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘భైరవం’( Bhairavam Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.మరి ఆ టీజర్ ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ సినిమాని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మంచు మనోజ్,( Manchu Manoj ) నారా రోహిత్( Nara Rohith ) లాంటి నటులు నటిస్తూ ఉండడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరమైతే ఉంది.ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్టుగా సినిమా డైరెక్టర్ అయిన విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) తెలియజేయడం విశేషం… మరి ఆ ట్విస్ట్ ఏంటి ఆ ఒక్క ట్విస్ట్ మీదనే సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
.