ఆ హీరోలతో నటించాలని ఉందని చెప్పిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి.. ఏమైందంటే?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా( Sankranthiki Vasthunnam Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఫ్యామిలీతో కలిసి సినిమాను చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది.

 Aishwarya Rajesh Meenakshi Choudary Comments About Favourite Heroes Details, Ais-TeluguStop.com

సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.సినిమా రిలీజైన తర్వాత కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తో కలిసి యాక్ట్ చేయాలని ఉందని చెప్పగా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ప్రభాస్( Prabhas ) కు జోడీగా నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.ఈ ఇద్దరు హీరోయిన్లు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Aishwaryarajesh, Anil Ravipudi, Jr Ntr, Prabhas, Venkatesh-Movie

ఒకవేళ ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి ఈ సినిమాకు నో చెప్పి ఉంటే వాళ్ల స్థానంలో నిత్యామీనన్, పూజా హెగ్డే నటించేవారని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతుండటం గమనార్హం.

Telugu Aishwaryarajesh, Anil Ravipudi, Jr Ntr, Prabhas, Venkatesh-Movie

విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తో స్టార్ హీరో వెంకటేశ్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube