గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది...

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( mega family )చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం రామ్ చరణ్ ( Ram Charan ) గేమ్ చేంజర్ ( Game changer )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయనకు ఆశించిన మేరకు విజయం అయితే దక్కలేదు.

 The Game Changer Collections Will Make You Lose Your Mind , Game Changer , Coll-TeluguStop.com

ఇక శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నప్పటికి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు తీయకపోవడంతో సినిమా ప్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది.ఇక కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా జోరు చూపిస్తుందనే చెప్పాలి.

Telugu Game Changer, Ram Charan, Gamechanger, Tollywood-Movie

ఇక ఇప్పటివరకు 250 కోట్లకు( 250 crores ) పైన కలెక్షన్లను రాబట్టింది.ప్లాప్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా చేస్తున్న వసూళ్లను చూస్తున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాతో దిల్ రాజు భారీగా నష్టపోతారని అందరూ అనుకున్నప్పటికి ఆయన పెట్టిన డబ్బులు చాలా వరకు రిటర్న్స్ అయితే వస్తున్నాయనే చెప్పాలి.

 The Game Changer Collections Will Make You Lose Your Mind , Game Changer , Coll-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద కొంతవరకు కుట్ర జరిగిందనే వార్తలైతే వెలువడుతున్నాయి.ఇక ఈ సినిమాని తొక్కేయడానికి చాలా మంది చాలా వరకు నెగటివ్ గా స్పందిస్తూ ఈ సినిమా మీద నెగెటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారంటూ దిల్ రాజు రీసెంట్గా కొన్ని కామెంట్లు అయితే చేశాడు.

Telugu Game Changer, Ram Charan, Gamechanger, Tollywood-Movie

మరి ఏది ఏమైనా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా కోసం ఇలాంటి స్ట్రాటజీలను చేయించడం అనేది మనం ఇంతకుముందు కూడా చూశాం.కానీ సినిమా కంటెంట్ లో దమ్ముంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేది మాత్రం వాస్తవం…చూడాలి మరి రామ్ చరణ్ తన తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube