గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( Mega Family )చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ( Ram Charan ) గేమ్ చేంజర్ ( Game Changer )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయనకు ఆశించిన మేరకు విజయం అయితే దక్కలేదు.
ఇక శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నప్పటికి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు తీయకపోవడంతో సినిమా ప్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది.
ఇక కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా జోరు చూపిస్తుందనే చెప్పాలి. """/" /
ఇక ఇప్పటివరకు 250 కోట్లకు( 250 Crores ) పైన కలెక్షన్లను రాబట్టింది.
ప్లాప్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా చేస్తున్న వసూళ్లను చూస్తున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో దిల్ రాజు భారీగా నష్టపోతారని అందరూ అనుకున్నప్పటికి ఆయన పెట్టిన డబ్బులు చాలా వరకు రిటర్న్స్ అయితే వస్తున్నాయనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద కొంతవరకు కుట్ర జరిగిందనే వార్తలైతే వెలువడుతున్నాయి.
ఇక ఈ సినిమాని తొక్కేయడానికి చాలా మంది చాలా వరకు నెగటివ్ గా స్పందిస్తూ ఈ సినిమా మీద నెగెటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారంటూ దిల్ రాజు రీసెంట్గా కొన్ని కామెంట్లు అయితే చేశాడు.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా కోసం ఇలాంటి స్ట్రాటజీలను చేయించడం అనేది మనం ఇంతకుముందు కూడా చూశాం.
కానీ సినిమా కంటెంట్ లో దమ్ముంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేది మాత్రం వాస్తవం.
చూడాలి మరి రామ్ చరణ్ తన తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.
ఇండియన్ బీచ్‌లో తెల్లతోలు పిల్ల దోపిడీ.. సెల్ఫీకి రూ.100 వసూలు చేస్తూ అడ్డంగా దొరికింది..