శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే హీరోల్లో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు.

 Is Chiranjeevi Acting In A Dual Role In Srikanth Odela Film Details, Chiranjeevi-TeluguStop.com

ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు అందుకున్న అవార్డులు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు కూడా ఆయన వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి లాంటి నటుడు సైతం ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి వరుస సినిమాలను చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉండటం విశేషం… ఇక శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను అధికారికంగా ప్రకటించారు.

 Is Chiranjeevi Acting In A Dual Role In Srikanth Odela Film Details, Chiranjeevi-TeluguStop.com
Telugu Chiranjeevi, Chiranjeevidual, Srikanth Odela, Khaidi Number, Tollywood, V

మరి ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో( Chiranjeevi Dual Role ) నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో ఎక్కువగా నటించలేదు.కానీ ఈ సినిమాలో మాత్రం నటించి మెప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ‘ఖైదీ నెంబర్ 150′ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన చిరంజీవి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Telugu Chiranjeevi, Chiranjeevidual, Srikanth Odela, Khaidi Number, Tollywood, V

మరి ఇప్పుడు కూడా అలాంటి విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే చిరంజీవి నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు మంచి గుర్తింపైతే లభిస్తుంది.కానీ పాన్ ఇండియాలో మాత్రం ఆయనకు భారీ సక్సెస్ అయితే రావడం లేదు.ఇక విశ్వంభర( Vishwambhara ) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత చేయబోయే సినిమాలతో కూడా ఆయనకంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube