శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే హీరోల్లో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.
ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు.ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు అందుకున్న అవార్డులు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు కూడా ఆయన వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి లాంటి నటుడు సైతం ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి వరుస సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉండటం విశేషం.
ఇక శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను అధికారికంగా ప్రకటించారు.
"""/" /
మరి ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో( Chiranjeevi Dual Role ) నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో ఎక్కువగా నటించలేదు.కానీ ఈ సినిమాలో మాత్రం నటించి మెప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన చిరంజీవి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
"""/" /
మరి ఇప్పుడు కూడా అలాంటి విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే చిరంజీవి నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు మంచి గుర్తింపైతే లభిస్తుంది.
కానీ పాన్ ఇండియాలో మాత్రం ఆయనకు భారీ సక్సెస్ అయితే రావడం లేదు.
ఇక విశ్వంభర( Vishwambhara ) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత చేయబోయే సినిమాలతో కూడా ఆయనకంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!