తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇప్పటికే ఆయన చేసిన దేవర సినిమా (Devara Movie)యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే పాన్ ఇండియాలో కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి.
పరిధిలో ఉంటే ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్(Prashanth neel) సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఉన్నప్పటికి ఒక హీరోయిన్ గా రుక్మిణి వసంత్(Rukmini Vasant) తీసుకున్నప్పటికి సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని ఉద్దేశ్యంలోనే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా కోసం సెకండ్ హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్ ఎందుకు చేయబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే దానిమీద ఎప్పుడు సర్వత్రా ఆసకైతే నెలకొంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం కన్నడ (Kannada)సినిమా ఇండస్ట్రీ చెందిన ఒక స్టార్ హీరోయిన్ ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి…మరి ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉంచుతూ వస్తున్నారు.
ఇక తొందర్లోనే ఈ సస్పెన్స్ కి తెర దించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమా నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకుంటున్నట్టుగా తెలుస్తోంది…మరి ఏది ఏమైనా కూడా ఎన్టీయార్ (NTR)ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
.