వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ,రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ( ఏజీపీ) గా బాధ్యతలు స్వీకరించిన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాది బొడ్డు ప్రశాంత్ కుమార్ ను అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్ కుమార్, ప్రతాప సంతోష్, పెంట రాజ్ కుమార్, నక్క దివాకర్, కటకం జనార్ధన్, గోగికరి శ్రీనివాస్ రాజూరి రమేష్, గొంటి శంకర్, గుజ్జ్ మనోహర్, నాగుల సంపత్, బొజ్జ మహేందర్ , గంగరాజు , అభిలాష్ ,నవీన్ ,మహేష్ మహిళా న్యాయావాదులు , సుజాత ,అన్నపూర్ణ ,పద్మ ,సరిత పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News