ఈ ఇయర్ కి భారీ ఎండింగ్ ఇస్తున్న అల్లు అర్జున్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అయితే ‘పుష్ప 2’( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టును కూడా సాధించే దిశగా ముందుకు సాగుతున్నాడు.

 Allu Arjun Is Giving A Big Ending To This Year Details, Allu Arjun , Pushpa 2, P-TeluguStop.com

ఇక ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి ఆయన ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు.మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

కొన్నిచోట్లలో డివైడ్ టాక్ ను తెచ్చుకున్న పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్లను( Pushpa 2 Collections ) మాత్రం తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది.ఇక కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ఎక్కడ తగ్గడం లేదు.ప్రతి హీరో ఎలాంటి హిట్ అయితే కొట్టాలి అని అనుకుంటాడో అలాంటి ఒక సాలిడ్ హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడనే చెప్పాలి.అయితే ఈ సంవత్సరం ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి.

 Allu Arjun Is Giving A Big Ending To This Year Details, Allu Arjun , Pushpa 2, P-TeluguStop.com
Telugu Allu Arjun, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరంలో సినిమా గొప్ప విజయం సాధించి అలాగే 2024వ సంవత్సరం ఎండింగ్ లో ఆయన మర్చిపోలేని ఒక గిఫ్ట్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన అల్లు అర్జున్ కి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తుంది.మరి ఏది ఏమైనా కూడా సుకుమార్( Sukumar ) అల్లు అర్జున్ కలిసి చేసిన ఈ గొప్ప సినిమా ప్రతి ఒక్కరికి ఘన కీర్తి ని తీసుకురావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఈ సినిమా తో అల్లు అర్జున్ ఈ ఇయర్ కి గ్రాండ్ గా ఎండింగ్ చెప్పాడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube