సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో హైప్ ఎక్కువగా సినిమాల్లో డాకు మహారాజ్( Daku Maharaju ) కూడా ఒకటి.బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ సాధించడం వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ డైరెక్షన్ లో( Bobby ) తెరకెక్కిన సినిమా కావడంతో డాకు మహారాజ్ మూవీపై అంచనాలు మామూలుగా లేవు.
అయితే ఈ సినిమాకు ఈ హైప్ సరిపోదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కనిపించడం లేదు.
ఈ సినిమా రిలీజ్ కు రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం మరింత పెరగాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.బాలయ్య ఈ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాల్సి ఉంది.
ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
మాస్ ప్రేక్షకులకు నచ్చేలా డాకు మహారాజ్ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ( Pragya Jaiswal, Shraddha Srinath )ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుండగా ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
బాలయ్య డాకు మహారాజ్ తో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) కీలక పాత్రలో కనిపిస్తున్నారు.ఊర్వశి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
బాలయ్య పారితోషికం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది.బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తారో అని ఫ్యాన్స్ మధ్య సైతం చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు.