గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు శంకర్ ఇద్దరు ఒకేసారి ఆ ఫీట్ ను అందుకోబోతున్నారా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు భారీ సక్సెస్ లను సాధించడమే దిశగా ముందుకు దూసుకెళుతున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ లాంటి నటుడు సైతం గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలానే ఉద్దేశ్యంతో అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Are Dil Raju Shankar And Dil Raju Shankar Going To Achieve That Feat At The Same-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre-release event )ని అమెరికాలో నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా సుకుమార్ , చిరంజీవి లాంటి తదితరులు రాబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది.

Telugu Dilraju, Chiranjeevi, Dil Raju, Game Changer, Pre, Ram Charan, Shankar, S

మరి మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని అమెరికా వరకు తీసుకెళ్లిన ఘనత కూడా రామ్ చరణ్ కే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్లందరూ వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్( Ram Charan ) గేమ్ చేంజర్ సినిమా చేస్తే ఎలాంటి వసూళ్లను రాబడతాడు.తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

 Are Dil Raju Shankar And Dil Raju Shankar Going To Achieve That Feat At The Same-TeluguStop.com
Telugu Dilraju, Chiranjeevi, Dil Raju, Game Changer, Pre, Ram Charan, Shankar, S

ఇక ఇప్పటివరకు దిల్ రాజు బ్యానర్ లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు.కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఆ మార్కును దాటుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఇప్పటికే చాలామంది దర్శకులు 1000 కోట్ల మార్కును అందుకుంటున్న క్రమంలో శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ మాత్రం 1000 కోట్ల మార్కును అందుకోలేకపోయాడు.మరి ఈ సినిమాతో దిల్ రాజు, శంకర్ ఇద్దరు కూడా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube