మిస్సింగ్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని హరిహర ఫంక్షన్ హాల్ వద్ద రెండు సంవత్సరాల బాలిక హన్సిక మిస్సింగ్ అయింది.అయితే కోడిమ్యాల నుండి రమేష్ – రమ్య దంపతులు నిన్నటి రోజున బందువుల పెళ్లి కోసం వేములవాడ కి వచ్చారు.

 Vemulawada Town Police Handed Over The Missing Girl To Her Parents, Vemulawada T-TeluguStop.com

రాత్రి బందువుల ఇంటి వద్దనే ఉండగా తెల్లవారు జమున బాలిక మిస్సింగ్ అయింది.

అయితే ఆడుకుంటూ రోడ్డు దాటి ముందుకు చాలా దూరం వెళ్ళింది.

కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరక లేదు.వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ లకి సమాచారం ఇచ్చారు.

అయితే దర్యాప్తు లో భాగంగా ప్రభు అనే యువకుడి కి పాప దొరకడంతో పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.తల్లిదండ్రులకి బాలిక ను అప్పగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube