పుష్ప 2 దెబ్బకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక్క రికార్డ్ కూడా మిగలదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ముందుగా ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు గుర్తుకొస్తారు.వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళు సాధించిన విజయాలనే ఇక్కడ కొలమానంగా చూస్తూ ఉంటారు.

 Is Pushpa 2 Hit A Single Record In The Indian Film Industry , Indian Film Indust-TeluguStop.com

కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న అల్లు అర్జున్( Allu Arjun ) సైతం తన తదుపరి సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక కారణం ఏదైనా కూడా ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.

 Is Pushpa 2 Hit A Single Record In The Indian Film Industry , Indian Film Indust-TeluguStop.com
Telugu Allu Arjun, Indian, Pushpa Indian, Pushpa, Tollywood-Movie

ఎందుకు అంటే ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాలో తన సత్తాను చాటుతూ ప్రస్తుతం 1500 కోట్లకు( 1500 crores ) పైన కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక దంగల్ సినిమా రికార్డును కూడా తను బ్రేక్ చేసే విధంగా అయితే ముందుకు సాగుతున్నాయి.తద్వారా ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక 20 కోట్ల మార్కును కనక టచ్ అయినట్లైతే ఆయనను మించిన నటుడుగాని పుష్ప 2 సినిమాను మించిన సినిమా గాని మరొకటి ఇండియాలో లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Allu Arjun, Indian, Pushpa Indian, Pushpa, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా ఒక స్టార్ హీరో ఎలాంటి సక్సెస్ అయితే సాధించాలి అనుకుంటాడో అలాంటి సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరిలో ఒక చెరగని ముద్రను వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు.ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క రికార్డును కూడా మిగల్చదల్చుకోలేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.అందుకే పుష్ప 2 సినిమాతో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube