బొప్పాపూర్ గ్రామంలో ట్రాక్టర్ సామాన్లు దొంగతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది.మొడుసు వెంకటేష్ (29) తండ్రి తిరుపతిరెడ్డి కి సత్తపీరీల దర్గా వద్ద వ్యవసాయ భూమి కలదు వీరి యొక్క ట్రాక్టర్ AP 15 BM 8499 నంబర్ గల ట్రాక్టర్ మంగళవారం రోజున పొలం దున్ని ఈ యొక్క ట్రాక్టర్ ను పొలంలో వదిలి ఇంటికి రావడం జరిగింది

 Theft Of Tractor Accessories In Bhoppapur Village, Theft ,tractor Accessories ,b-TeluguStop.com

నేడు ఉదయం వెంకటేష్ పొలం దున్నేందుకు వెళ్లగా ట్రాక్టర్ యొక్క బ్యాటరీ, సెల్ఫ్ మోటర్, లివర్ పట్టీలు సుమారు 20వేల రూపాయల ఖరీదు చేసే సామాన్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేయగా వెంకటేష్ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారని బాధితుడు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube