రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.పాన్ ఇండియాలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరికి రాజమౌళి భారీ విజయాలను అందించాడు.
ఇక ఇప్పుడు మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో మరోసారి పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) ఇండస్ట్రీలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఇకమీదట చేయబోయే పాన్ వరల్డ్ లో భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే జేమ్స్ కామెరూన్( James Cameron ) లాంటి స్టార్ డైరెక్టర్ తో పోటీ పడుతూ ఆయన ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు.మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి మహేష్ బాబు అభిమానులతో పాటు రాజమౌళి అభిమానులు కూడా చాలా వరకు ఎదురుచూస్తున్నారు.
మరి వీళ్ళ కాంబినేషన్ లో గొప్ప సినిమా వస్తే మాత్రం మరోసారి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు… మరి మహేష్ బాబు కూడా భారీ సక్సెస్ ని సాధిస్తే ఒక్కసారిగా ఆయన మార్కెట్ భారీ రేంజ్ లో పెరిగిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇదంత దృష్టిలో పెట్టుకొనే మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా కష్టపడుతున్నాడు…
.