1000 కోట్ల మార్కును అందుకున్న ఏడుగురు డైరెక్టర్లు వీళ్లే.. వీళ్ల టాలెంట్ వేరే లెవెల్!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అందులో చిన్న సినిమా నుంచి పెద్ద పెద్ద సినిమాల వరకు ప్రతి ఒకటి విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాయి.

 8 Indian Movies That Crossed 1000 Crores At Box Office, Kgf, Bahubali, Indian Mo-TeluguStop.com

ఇంకా సినిమా ఫలితాల విషయంలో, వసూళ్ల విషయంలో కొన్ని కొన్ని సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి.అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 1000 కోట్లకు( 1000 crores ) పైగా కలెక్షన్స్ ను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఒకదాని నిర్మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఒక్కొక్క సినిమా ఎంత కలెక్షన్స్ ని సాధించాయి అన్న విషయానికి వస్తే.

Telugu Indian Box, Bahubali, Indian, Nag Aswin, Rajamouli, Sukumar-Movie

దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన ఎపిక్ మోషన్ పిక్చర్ ( epic motion picture )బాహుబలి 2 రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా నిలిచింది.ఇంతకుముందు ఎన్నడూ ఈ సినిమా సాధించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయాయి సినిమాలు.ఈ సినిమా తరువాత క్లాసిక్ బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి ( Director Nitesh Tiwari )దర్శకత్వం వహించిన దంగల్ బాహుబలి 2 కన్న ముందే రిలీజ్ అయినా టెక్నీకల్‌ గా బాహుబలి 2 తర్వాతే 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది.

అదేవిధంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ).మొదటగా తీసిన కేజీఎఫ్ మూవీ కొనసాగింపు కేజీఎఫ్ చాప్టర్ 2, 1000 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

Telugu Indian Box, Bahubali, Indian, Nag Aswin, Rajamouli, Sukumar-Movie

సినిమా థియేటర్ల వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించింది.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసిన రెండో బాలీవుడ్ మూవీగా నిలిచింది.సౌతిండియన్ సూపర్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ని మరోసారి 1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లాడు.1000 కోట్ల క్లబ్ లోకి రెండవసారి అడుగుపెట్టి భారతీయ సినిమాని గ్లోబల్‌కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.ఈ విషయంలో నిజంగా రాజమౌళి తోపు అని చెప్పాలి.టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి తెలుగోడి తడాఖా చూపెట్టాడు.సినిమా థియేటర్లు.ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్ గాడి పుష్ప 2 సామ్రాజ్యాన్ని నిర్మించిన సుకుమార్ తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube