చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం

నల్లగొండ జిల్లా: హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

 Road Accident At Pedakaparthi, Chityala Mandal , Inter City Smart Private Travel-TeluguStop.com

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.ఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప ప్రమాదంతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube