ఏంటి భయ్యా.. యమలోకానికి పిలుపు వచ్చిందా? బండి అలా తోలుతున్నావ్(వీడియో)

ప్రస్తుత రోజులలో యువతలో ఎప్పటి కప్పుడు సరికొత్త ఆలోచనలు రావడంతో పాటు వివిధ రకాల ఫీట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి కలుగ చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో రీల్స్ లో( Reels ) ఎక్కువ లైక్స్, ఫాలోవర్స్ రావాలన్న ఉద్దేశంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది.

 Man Doing Dangerous Stunts With Bike On Road Video Viral Details, Man, Bike, Stu-TeluguStop.com

అచ్చం అలాగే తాజాగా ఒక యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా ఒక యువకుడు బైకుపై( Bike ) చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

అంతేకాదండోయ్.బైకు ముందు భాగంలో ఉన్న టైరును గాల్లో లేపుతో చాలా వేగంగా ముందుకు తీసుకొని పోతున్నాడు.ఇలా ప్రమాదకరంగా రోడ్డుపై వెళ్తూ ఉండడమే కాకుండా పక్క వారి ప్రాణాల సైతం ప్రమాదంలోకి నెట్టేసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అయినా కానీ, ఆ యువకుడు ఎటువంటి భయం, ఆందోళన లేకుండా చాలా వేగంగా రోడ్డుపై దూసుకొనిపోతున్నాడు.

ఇది అంతా కూడా వెనకాల నుంచి వస్తున్న మరో వాహనంలో ఉన్న వ్యక్తి రికార్డు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది వైరల్ గా ట్రెండ్ అవడంతో పాటు కామెంట్స్, లైక్స్ పిచ్చ పిచ్చగా వచ్చేస్తున్నాయి.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఎవర్రా మీరంతా.ప్రాణాలు అంటే లెక్క లేదా మీకు అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు అయితే ఆ వ్యక్తి బైక్ డ్రైవ్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube