తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటారు.కానీ వాళ్లను స్టార్లుగా మార్చిన దర్శకులు మాత్రం ఎవరికీ గుర్తుకురారు.
ఎందుకు అంటే తెరమీద కనిపించేది హీరోలే కాబట్టి వాళ్లకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు.వాళ్ల కోసం ప్రాణాలను అర్పించే అభిమానులు కూడా ఉండడం విశేషం… ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే బాహుబలి( Bahubali ) పేరు చెబితే ముందుగా అందరికి ప్రభాస్ గుర్తుకొస్తాడు.
అంతే తప్ప రాజమౌళి( Rajamouli ) పేరు పెద్దగా గుర్తుకురాదు.
ఎందుకంటే తెరమీద కనిపించేది ప్రభాస్( Prabhas ) మాత్రమే కాబట్టి ఆయనను చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు.ఆయన వల్లే ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించాం అని చెప్పుకుంటూ ఉంటారు.తద్వారా హీరో అనేవాడు అల్టిమేట్ కాబట్టి అతనికే క్రెడిట్ అనేది ఎక్కువగా దక్కుతుంది.
వాళ్లకు పెద్దగా క్రేజ్ అయితే ఉండదు.ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడికి మాత్రం హీరోలను తలదన్నే క్రేజ్ అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లో( Pan World ) కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ప్రస్తుతం ఒక స్టార్ హీరోకి ఎంతైతే క్రేజ్ ఉంటుందో రాజమౌళి కి అంతకుమించి క్రేజ్ అయితే ఉందనే చెప్పాలి.అందుకే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి హీరో పాన్ ఇండియాలో ఒక సినిమా చేయకపోయినా కూడా డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇక మహేష్ బాబు లాంటి నటుడితో సినిమా తీసి పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.