మంచు విష్ణు( Manchu Vishnu ) 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా( Kannappa Movie ) విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కొంతమంది ప్రేక్షకులను అలరించగా, మరికొంతమంది ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద మొదటి నుంచి ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి.ఇక వాటిని తట్టుకొని నిలబడగలిగే సత్తా ఈ సినిమాకి ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమాకి భారీగా మార్కెట్ అయితే అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బిజినెస్ కూడా భారీగా చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్( Akshay Kumar ) పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్( Prabhas ) ఇందులో ఉండడం ఆ సినిమాకు భారీగా కలిసి వస్తుంది.మరి మంచు విష్ణు ఏ ధైర్యంతో 150 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది.ఇక మంచు విష్ణు బిజినెస్ పరంగా పకడ్బందీ ప్రణాళికతోనే ఈ సినిమాని రంగంలోకి దింపుతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటు ముందుకు దూసుకెళ్తున్న మంచు విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక బిజినెస్ విషయం గా మంచిగానే ప్లాన్ చేసిన కూడా ఆయన కథపరంగా గాని, డైరెక్షన్ పరంగా గాని తన నటన పరంగా గాని ఎలా ఆలోచించాడు ఎలా ముందుకు వెళ్తున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.