ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉంది.అయితే కేరళలో(Kerala) మరే హీరోకు లేని స్థాయిలో క్రేజ్ ఉంది.
కేరళలో అల్లు అర్జున్ ను మల్లూ అర్జున్(Mallu Arjun) అని పిలుస్తారు.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు ప్రయత్నించినా కేరళలో బన్నీ స్థాయిలో సక్సెస్ అయిన హీరోలు అయితే లేరనే చెప్పాలి.
కేరళ గడ్డ బన్నీ అడ్డా అని కూడా ఆయన అభిమానులు ఫీలవుతారని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్లలో యూత్ ను మెప్పించే సినిమాలలో ఎక్కువగా నటించారు.
ఆ సినిమాలు కేరళలో సైతం సక్సెస్ సాధించాయి.అల్లు అర్జున్ నటించిన వరుడు, ఆర్య2(Arya2, Varudu) సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోకపోయినా కేరళలో ఈ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ అయ్యాయి.
పుష్ప ది రూల్ కేరళలో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.
పుష్ప ది రూల్ బెంగాలీ భాషలో (Pushpa The Rule , Bengali)సైతం రిలీజ్ కానుండటం గమనార్హం.పుష్ప ది రూల్ సినిమాలో ఒక సాంగ్ మలయాళ భాషలో ఉండనుందని సమాచారం అందుతోంది.ఇకపై వేగంగా సినిమాలలో నటిసానని పదేపదే చెబుతున్న బన్నీ ఆ మాటను ఎంతమేర హిట్ గా నిలుస్తాయో చూడాలి.
అల్లు అర్జున్ మాత్రం తన సినిమాల కోసం ఎంతగానో కష్టపడుతున్నరు.
రాబోయే రోజుల్లో బన్నీ మలయాళ(Bunny ,Malayalam) ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ మాస్ మసాలా సినిమాలకు ఎక్కువగా ఓటేస్తుండగా తర్వాత సినిమాలతో ఈ హీరో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.