ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…( Prabhas ) వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా నుంచి పాన్ వరల్డ్ సినిమా ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరి ఇలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన మోత్తానికైతే స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్న ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతుండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో ఫౌజీ సినిమా( Fauji Movie ) చేస్తున్న దర్శకుడు అయిన హను రాఘవపూడి( Hanu Raghavapudi ) సినిమాను అనౌన్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా హను రాఘవ్ పూడి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే హను రాఘవపూడి ఇప్పటివరకు ఏ పెద్ద హీరోతో కూడా సినిమా చేయలేదు.

అయినప్పటికి ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని కల్పించడానికి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి ప్రభాస్ మాత్రం వాళ్ళందరిలో చాలా ప్రత్యేకంగా ఉన్నాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే హను రాఘవ పూడి ప్రభాస్ తో ఫౌజీ అనే సినిమా చేయడానికి తనకు వచ్చిన మూడు ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.అయితే మూడు సినిమాల్లో కూడా మంచి హీరోలే ఉన్నప్పటికి ఆయన ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇక ఫౌజీ తర్వాత ఈ మూడు సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…
.







