రాజమౌళి మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్...

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో రాజమౌళి(rajamouli) ఒకరు.తన దైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు చాటుకోవడంలో కూడా ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు.

 Bollywood Heroine In Rajamouli Mahesh Babu Movie, Rajamouli, Mahesh Babu, Rajamo-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా తన సత్తా చాటడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాడు.ఇక రాజమౌళి మహేష్ బాబు(Rajamouli ,Mahesh Babu) చేసిన సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.ఇక మొత్తానికైతే ఆయన సినిమాలతో ఒక భారీ సక్సెస్ ను సాధిస్తూ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

 Bollywood Heroine In Rajamouli Mahesh Babu Movie, Rajamouli, Mahesh Babu, Rajamo-TeluguStop.com
Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh-Movie

ఇక ఇప్పటికీ మహేష్ బాబు(Mahesh Babu) మెకోవర్ లో తన సత్తా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ రావడం కోసం ఆయన చాలావరకు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక అందులో భాగంగా ఈయన చేయబోయే సినిమాల మీద కూడా ప్రేక్షకులందరిలో భారీ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది.స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా రాజమౌళి మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీ ని వాడుతున్నాడు.

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh-Movie

మహేష్ బాబు కి జోడీగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం మీద సరైన గుర్తింపు రావడం లేదు.కానీ పక్క బాలీవుడ్ హీరోయిన్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube