వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)

సాధారణంగా మనలో చాలామంది కి పాములన్న, కొండచిలువలన్న ఇలా పాము జాతికి సంబంధించి విపరీతమైన భయం ఉంటుంది.అవి ఒక ప్రాంతంలో ఉన్నాయంటే.

 This Is The Biggest Anaconda In The World, Man Lifts, Giant Anaconda, Watch, Vir-TeluguStop.com

మనం ఆ ప్రాంతానికి వెళ్లకుండా అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాము.అయితే ప్రస్తుత రోజులలో చాలావరకు వివిధ రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అచ్చం ఆ లిస్టులోకి తాజాగా ఒక యువకుడు భారీగా ఉన్న కొండచిలువను ( anaconda)భుజాలపై ఎత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా అతని పేరు మైక్ హోల్ స్టైల్.వాస్తవానికి ఇతడు ఒక జూ కీపర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు.ప్రాణాంతకరమైన కొండచిలువలను ( anaconda)ఇలా మెడకు గట్టిగా చుట్టుకోవడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.వీడియోలో అతను పాము గురించి వివరించడం మనం చూడవచ్చు.ఏ మాత్రం పొరపాటు జరిగినా కానీ ఆ యువకుడు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అని కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు.ఇక మరికొందరు అయితే, నీకు చాలా ధైర్యం బాస్ అని కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి వీడియోలు ఇది వరకు కూడా అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇలాంటి పెద్ద పాములను విదేశీయులు ఒకే ప్రాంతంలో పెద్దతున్న పెంచుతూ ఉంటారు కూడా.

మరి కొందరైతే వీటితో అనేక వ్యాపారాలను కూడా చేస్తుంటారు.వీటితో ప్రమాదం పొంచి ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి భయానకరమైన పాములను సాధు జంతువుల లాగా పెంచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube