తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.అయినప్పటికి మన తెలుగు హీరోలతో సైతం పోటీ పడుతూ నటిఇస్తు మెప్పించదం లో తమిళ్ హీరోలు కూడా మనవాళ్ళతో పోటీకి వస్తున్నారు.
ఇక ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా సూర్య( Suriya ) లాంటి నటుడు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి.
ఇక ఈరోజు సూర్య హీరోగా వచ్చిన కంగువా సినిమా( Kanguva Movie ) రిలీజ్ అయింది.మరి ఈ సినిమాతో సూర్య పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే సూర్య ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ అనేది తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గాని, సూర్య కి గాని చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక సూర్య ప్రస్తుతం పాన్ ఇండియాలో( Pan India ) ఇంతవరకు సక్సెస్ ని సాధించలేదు.కాబట్టి మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడనే చెప్పాలి.మరి ఈ సినిమాt కన్సిస్టెంట్ గా పాజిటివ్ టాక్ తోనే రన్ అవుతూ భారీ వసూళ్లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో సత్తా చాటితే మాత్రం తమిళ్ సినిమా ఇందారే
.