2025 నాటికీ 87 శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం

నల్లగొండ జిల్లా:భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది.భారతదేశంలో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది.వీటిని వాడటం వలన డబ్ల్యూ హెచ్ఓ 2025 నాటికీ 87 శాతం మంది క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని చెప్పింది.

 By 2025 87 Percent Of Indians Are At Risk Of Developing Cancer, Indians , Cancer-TeluguStop.com

ఈ కల్తీ పాలను నియంత్రించకపోతే భారతదేశం క్యాన్సర్ బారినపడటం ఖాయమని, కేవలం సిటీలలోనే కాదు,ప్రతి పల్లెటూరులలో ఈ కల్తీ పాల వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

యూరియా,పెట్రోలియం ప్రోడక్ట్ లతో అక్రమ సంపాదనే ధ్యేయంగా తయారు చేస్తున్నారు.

తనిఖీ చేసిన అధికారులకు కొంత సొమ్ము ముట్ట చెప్పడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు.అధికారులే కాదు సామాన్యులు కూడా వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

అసలు ఎన్ని పాలిచ్చే గేదెలు.ఆవులు ఉన్నాయి.

ఎన్ని పాలు ఉత్పత్తి అవుతున్నాయి,ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube