నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం ఎరెడ్లగూడెంలో దొంగలు రెచ్చిపోయి పట్టపగలే దొంగల భీభత్సం సృష్టించారు.
ఇంటి తాళం పగులగొట్టి లక్ష రూపాయల విలువ గల బ్రాస్ లైట్,రూ.
లక్ష నగదు అపహారించుకు పోయారు.దీనితో లబోదిబోమంటూ బాధితుడు ఒంటెద్దు రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయాగా విచారణ చేపట్టిన పోలీసులు.