తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు పాన్ ఇండియా స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న సమయంలో ఇప్పుడు కొంతమంది హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా కూడా పాన్ ఇండియాలో తమను తమ ప్రూవ్ చేసుకోవడానికి భారీగా ఎలివేట్ చేసుకుంటున్నాడు.
![Telugu Kiran Abbavaram, Pan India, Santosh Sobhan, Vishwak Sen, Young Heroes-Mov Telugu Kiran Abbavaram, Pan India, Santosh Sobhan, Vishwak Sen, Young Heroes-Mov](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-heroes-who-are-trying-to-spread-their-power-in-pan-india-b.jpg)
ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం కొత్త సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది.మరి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక స్టార్ హీరోలు వాళ్ల రేంజ్ లో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ విపరీతంగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు మరి కొంతమంది చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా లో వాళ్ల సత్తా ను చాటుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Kiran Abbavaram, Pan India, Santosh Sobhan, Vishwak Sen, Young Heroes-Mov Telugu Kiran Abbavaram, Pan India, Santosh Sobhan, Vishwak Sen, Young Heroes-Mov](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-heroes-who-are-trying-to-spread-their-power-in-pan-india-c.jpg)
ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం కూడా చాలా గొప్పగా ఉంటుంది… ఇక ఏది ఏమైనా కూడా విశ్వక్ సేన్(Vishwak Sen ) లాంటి హీరో కూడా ప్రస్తుతం పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవడానికి ఈ సినిమా కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అతనితో పాటుగా సంతోష్ శోభన్(Santosh Sobhan) లాంటివారు సైతం పాన్ ఇండియాలో తమ మార్కెట్ ని స్ట్రాంగ్ ఎలివేట్ చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాడు…చూడాలి మరి వీళ్లలో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది…
.